Surprise Me!

Makkah–Madinah Horror Full Details : Indian Pilgrims Lose Lives in Bus–Tanker Collision | Oneindia

2025-11-17 1 Dailymotion

The Telangana government continues to monitor the situation closely and is taking steps to assist the victims and their families during this difficult time. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో 42 మంది భారతీయ యాత్రికులు మరణించినట్లు సమాచారం. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు ముఫ్రిహాట్ అనే ప్రాంతంలో జరిగింది.మక్కా నుండి మదీనాకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే అని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.

#SaudiAccident #MakkahMadinah #UmrahPilgrims #IndianPilgrims #SaudiArabia #BreakingNews #OneIndiaTelugu #TelanganaNews #InternationalNews #TragicAccident #SaudiBusAccident #IndiaSaudi

Also Read

ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు..ఎందుకంటే..? :: https://telugu.oneindia.com/news/telangana/ramoji-excellence-awards-chandrababu-pledges-telugu-language-protection-revanth-reddy-calls-ramoji-460665.html?ref=DMDesc

రేవంత్‌రెడ్డికి, కేటీఆర్‌కు మధ్య తేడా అదొక్కటే? ఎప్పటికీ సీఎం అవలేడు! :: https://telugu.oneindia.com/news/telangana/is-that-the-only-difference-between-cm-revanth-reddy-and-ktr-he-will-never-become-cm-460605.html?ref=DMDesc

నవీన్ యాదవ్‌కు గుడ్ న్యూస్.. కీలక పదవి ఇవ్వనున్న సీఎం రేవంత్ ! :: https://telugu.oneindia.com/news/telangana/naveen-yadav-may-get-government-vip-post-in-upcoming-days-460537.html?ref=DMDesc

Buy Now on CodeCanyon